'మానవసేవే మాధవసేవ'

'మానవసేవే మాధవసేవ'

KNR: మానవ సేవే మాధవసేవ అని.. కానీ మానసికంగా, శారీరకంగా వైకల్యం కలిగిన విద్యార్థులకు సేవ చేస్తే మనిషికి గొప్ప ఆత్మ సంతృప్తి కలుగుతుందని తెలంగాణ రాష్ట్ర మీడియా ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ మహాత్మా నగర్‌లో స్వాతంత్య్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేధో దివ్యాంగుల వార్షికోత్సవం నిర్వహించారు.