త్రిపురాంతకంలో పర్యటించిన బీసీ జనార్ధన్

ప్రకాశం: త్రిపురాంతకం మండలంలో శుక్రవారం ఏపీ భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుతో కలిసి సాగర్ కాలవను మంత్రి పరిశీలించారు. కాలువపై బ్రిడ్జి నిర్మించే అంశాన్ని పరిశీలించామని ప్రతిపాదనలు సీఎం దృష్టికి తీసుకువెళ్లి కాలువను నిర్మించే కార్యక్రమాన్ని చేపడతామని మంత్రి అన్నారు.