స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీని సందర్శించిన పీడీ

స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీని సందర్శించిన పీడీ

VZM: కే.ఎల్.పురంలోని స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీని ఐసీడీఎస్ పీడీ బాలమణి గురువారం సందర్శించారు. అక్కడ ఉన్న ఇద్దరు పిల్లల హెల్త్ డీటెయిల్స్‌ను, హెల్త్ రిపోర్ట్స్‌ను పరిశీలించారు. అలాగే అక్కడ ఉన్న స్టాఫ్‌తో మాట్లాడి పిల్లలకు ఎలాంటి ఆహారం అందిస్తున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. పిల్లలను మంచి పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచాలన్నారు.