VIDEO: 'అర్హులైన నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలి'

MHBD: అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందజేయాలని BSP ఆధ్వర్యంలో దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామంలోని కనకమ్మకు ఇందిర్మ ఇల్లు ఇవ్వాలని ఇంటిముందు ధర్నా నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇళ్ళను పంపిణీ చేయాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు. అర్హులకు కాకుండా ఇతరులకు ఇళ్లు కేటాయిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీకి ఓటమి తప్పద్దన్నారు.