ఎవరి పరిధిలో వారుండాలి: గంభీర్

ఎవరి పరిధిలో వారుండాలి: గంభీర్

టెస్టు సిరీస్ వైట్‌వాష్ తర్వాత కోచ్ గంభీర్‌పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ODI సిరీస్ విజయం తర్వాత గంభీర్ మాట్లాడుతూ.. 'ఆటతో సంబంధం లేనివాళ్లూ మాట్లాడుతున్నారు. IPL ఫ్రాంచైజీ ఓనర్ టెస్టులకు సపరేట్ కోచ్ ఉండాలన్నాడు. ఎవరి పరిధిలో వారుంటే మంచిది' అంటూ పరోక్షంగా DC కో-ఓనర్ పార్థ్ జిందాల్‌కి చురకలు అంటించాడు.