రూ.12 లక్షల నగదు చోరీ

రూ.12 లక్షల నగదు చోరీ

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని జేపీఎం రోడ్‌లో ఉన్న సాయి ప్లైవుడ్ స్టోర్‌లో రూ.12 లక్షల నగదు మంగళవారం చోరీకి గురైంది. దుకాణం లాకర్‌లో ఉన్న నగదును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకు వెళ్లారు. బాధితుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఇంత జార్ గంజ్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.