పారిశుద్ధ్య పనులు ఏర్పాట్లు పూర్తి

పారిశుద్ధ్య పనులు ఏర్పాట్లు పూర్తి

KDP: నేడు ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్య కళ్యాణోత్సవం సందర్భంగా సిద్దవటం మండలంలోని మాధవరం-1 పంచాయతీలోని కడప-చెన్నై జాతీయ రహదారిలో ఎక్కడా అపరిశుభ్రత లేకుండా పారిశుధ్య పనులను చేపట్టారు. శుక్రవారం పంచాయతీ సెక్రటరీ చేపూరి లక్ష్మీనరసయ్య పారిశుద్ధ్య కార్మికులచే ట్యాంకర్లతో నీళ్లు చల్లించారు. అబిట్‌తో పిచికారి చేయించి గట్టి చర్యలను చేపట్టారు.