తెలంగాణలో పర్యటించిన నెల్లూరు కమిషనర్

తెలంగాణలో పర్యటించిన నెల్లూరు కమిషనర్

NLR: స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్దేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అమలుకై వివిధ అంశాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర మున్సిపల్ కమిషనర్లకు తెలంగాణ - తమిళనాడు ప్రాంతాలలో ఐదు రోజుల స్టడీ టూర్‌ను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నెల్లూరు కమిషనర్ నందన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.