సూర్యలంక బీచ్ ఫెస్టివల్ వాయిదా
BPT: ఈ నెల 26, 27, 28 తేదీల్లో బాపట్ల మండలం సూర్యలంకలో నిర్వహించాల్సిన బీచ్ ఫెస్టివల్‌ను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫెస్టివల్ నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.