వేము టెక్నాలజీలో ఏసీటీ ఐడియా ల్యాబ్ ప్రారంభం

వేము టెక్నాలజీలో ఏసీటీ ఐడియా ల్యాబ్ ప్రారంభం

CTR: పి.కొత్తకోటలోని వేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్‌లో అత్యాధునిక ఏసిటీ ఐడియా ల్యాబ్ అండ్ జనరేటర్ టెక్నాలజీ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ టాటా నర్సింగరావు హాజరై ల్యాబ్‌ను ప్రారంభించారు. ప్రారంభోత్సవం రోజే ల్యాబ్ పూర్తిస్థాయిలో ఫంక్షనల్‌గా ఉండటం విశేషం.