నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ NLG కోర్టులోని మహిళా కార్మికులకు బ్లాంకెట్స్ పంపిణీ చేసిన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కట్ట అనంత రెడ్డి
☞ ఢిల్లీలో బాంబు పేలుళ్లు.. జిల్లాలో భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు
☞ చిట్యాల పరిధిలో 'విహారి' ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు షార్ట్ సర్యూట్‌తో పూర్తిగా దగ్ధం
☞ శాలిగౌరారంలో రేపటి నుంచి ఆయిల్ ఫామ్ సాగుపై పాక్స్ సదస్సులు: పాక్స్ సీఈవో నిర్మల ఆంజనేయులు