కాలుష్యం తగ్గిద్దాం చుట్టుపక్కల ప్రజలను అలాగే కాపాడుదాం

కాలుష్యం తగ్గిద్దాం చుట్టుపక్కల ప్రజలను అలాగే కాపాడుదాం

కరీంనగర్: ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం కరీంనగర్ డైరీ నుండి వెలువడే పొగతో చుట్టూ పక్కల ఇళ్ల వారు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు మరియు భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయని గత కొన్ని నెలలుగా ఎన్ని సార్లు చెప్పినా డైరీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.