వరల్డ్ కప్ కోచ్‌కు ఘన స్వాగతం
భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ గెలవడంలో కోచ్ అమోల్ మజుందార్ పాత్ర మరువలేనిది. ఈ విజయంలో ఆయన కృషిని గుర్తుచేసుకుంటూ, అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా, ఆయన తన నివాసం వద్దకు చేరుకోగా, భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుని ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.