పోషకాహారంపై అవగాహన కల్పిచిన ఐసీడీఎస్ అధికారిని

WGL: పోషణా పక్షం వారోత్సవాల సందర్భంగా సోమవారం వర్ధన్నపేట పట్టణంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించడం, గర్భిణులు, బాలింతలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా సమాజ శ్రేయస్సుకు దోహదపడాలనే ఉద్దేశంతో 'ఆరోగ్య తెలంగాణ' లక్ష్యంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో పక్షోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఐసీడీఎస్ సూపర్ వైజర్ లలిత తెలిపారు.