ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కడపలో భారీ ర్యాలీ

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కడపలో భారీ ర్యాలీ

KDP: కడపలో హిందూ జేఏసీ ఆధ్వర్యంలో హిందూవాదుల నిరసన ర్యాలీ చేపట్టారు. కోటిరెడ్డి కూడలి నుంచి వేలాది మంది హిందూవాదులు భారత్ మాతకు జై నినాదాలతో ప్రదర్శన చేశారు. ర్యాలీలో జాతీయ జెండాలతో విద్యార్థులు, ప్రజలు, హిందూ వాదులు, ధార్మిక సంఘాలు, అర్చకులు పాల్గొన్నారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, 7 రోడ్ల వరకు ఈ ప్రదర్శన చేశారు.