తల్లి మందలించడంతో కొడుకు ఆత్మహత్య

తల్లి మందలించడంతో  కొడుకు ఆత్మహత్య

NTR: కుమ్మరిపాలెంకు చెందిన లక్ష్మి కుమారుడు దుర్గాప్రసాద్ ఎలుకల మందు బిస్కెట్ తిని ఆత్మహత్య చేసుకున్నాడు. దుర్గాప్రసాద్ పనికి వెళ్లకుండా స్నేహితులతో తిరుగుతూ ఉండటంతో తల్లి మందలించింది. ఈ క్రమంలో ఈ నెల 4న రాత్రి బాత్రూంకు అని వెళ్లి ఎలుకల మందు బిస్కెట్ తిన్నాడు. వెంటనే తల్లి అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.