VIDEO: తిరుమల ఘాట్ రోడ్డుపై కొండచిలువ

VIDEO: తిరుమల ఘాట్ రోడ్డుపై కొండచిలువ

తిరుమల మొదటి ఘాట్ రోడ్డుపై మంగళవారం భారీ కొండచిలువ భక్తుల కంటపడింది. నిన్నఅర్ధరాత్రి కొండచిలువ రోడ్డు దాటుతుండగా వాహనంలో వెళ్తున్న భక్తులు మొబైల్లో వీడియో తీశారు. దాదాపు 15 అడుగులు పొడవున్న ఆ కొండచిలువను చూసి వాహదారులు భయభ్రాంతులకు గురైయ్యారు. దీంతో భక్తులు ఘాట్ రోడ్డులో వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని TTD సిబ్బంది సూచించారు.