'మండలంలో సన్నగిల్లిన రేషన్ బియ్యం పంపిణీ'
KMM: నేలకొండపల్లి మండలంలో రేషన్ బియ్యం పంపిణీ సన్నగిల్లింది. కొన్ని ప్రాంతాలకు లారీలు వెళ్లే మార్గం సరిగా లేకపోవడంతో సరుకు చేరవేయడం అధికారులకు సవాలుగా మారింది. 3నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో నిల్వలు పెరిగి, రవాణా అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ట్రాక్టర్ల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నందున కొంత సమయం పడుతోందని సంబంధిత అధికారులు తెలిపారు.