కార్యకర్తకి నివాళులర్పించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

కార్యకర్తకి నివాళులర్పించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

NLR: జిల్లాలోని కావలి పట్టణం 13వ వార్డుకు చెందిన కార్యకర్త గొల్ల వెంకట అనంత నారాయణ బుధవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వారి నివాసానికి చేరుకున్నారు. మృతిడి పార్థివ దేహానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం, ఆయన కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలియజేశారు.