నేడు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

నేడు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

NDL: పగిడ్యాల మండలంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య నేడు ఉదయం 10 గం.లకు పర్యటించనున్నారని సమాచార ప్రతినిధి ప్రవీణ్ తెలిపారు. సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రిలీఫ్ ఫండ్, బీరవోలు, లక్మాపురo, పాతకోట గ్రామల్లో పంపిణీ చేస్తారు. ఈ మేరకు మండలంలోని ఉమ్మడి కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.