LPG, ఉద్యాన ఉత్పత్తులపై కమిటీ ఏర్పాటు

LPG, ఉద్యాన ఉత్పత్తులపై కమిటీ ఏర్పాటు

AP: LPG, ఉద్యాన ఉత్పత్తుల పరిస్థితుల అంచనాకు మంత్రులతో కమిటి ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కమిటీ సభ్యులుగా నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. ఆర్టీజీఎస్ నుంచి అధికారులు పర్యవేక్షిస్తూ నివేదించాలని ఆదేశించారు. స్కూళ్లు, ఆస్పత్రులకు అంతరాయం లేకుండా ఎల్పీజీ సరఫరా జరగాలన్నారు. కేంద్రంతో మాట్లాడి కొరత లేకుండా చూడాలన్నారు.