NHRCని ఆశ్రయించిన మాజీ డిప్యూటీ స్పీకర్

NHRCని ఆశ్రయించిన మాజీ డిప్యూటీ స్పీకర్

MDL: జిల్లా రైతుల సాగునీటి కోసం మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి మానవ హక్కుల కమిషన్ (HRC)ని ఆశ్రయించారు. సింగూర్ ప్రాజెక్ట్ నుంచి 0.3 టీఎంసీల నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామని, ప్రస్తుత ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.