నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

సూర్యాపేట: మిర్యాలగూడ ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలను తెలుసుకోవడానికి నేడు శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ బి. పాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు శనివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 9959226308 నెంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలు, సలహాలు తెలపాలని డిపో మేనేజర్ బి. పాల్ కోరారు.