VIDEO: విశాఖ నుంచి భద్రాచలంకు ప్రత్యేక బస్సులు
VSP: APSRTC ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా విశాఖ నుంచి భద్రాచలంకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఇవాళ సాయంత్రం బయలుదేరే ఈ సర్వీసులు పండుగ రోజున భద్రాచలం చేరుకుని దర్శనం అనంతరం అదే రోజు తిరిగి విశాఖకు చేరుకుంటాయని అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇవాళ, రేపు అదనపు సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు.