డీఆర్‌వో వైవీ గణేష్‌కు ఐఏఎస్ హోదా

డీఆర్‌వో వైవీ గణేష్‌కు ఐఏఎస్ హోదా

HNK: జిల్లా రెవెన్యూ అధికారి( డిఆర్వో )గా విధులు నిర్వర్తిస్తున్న వైవీ. గణేష్‌కు ఐఏఎస్ హోదా లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ గెజిట్ విడుదల చేసింది. ఐఏఎస్ పదోన్నతి పొందిన గణేష్‌ను గురువారం పలువురు అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు అభినందనలు తెలియజేశారు.