VIDEO: ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు

VIDEO: ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు

MLG :మంగపేట మండలం కమలాపురంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. బంజారా నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధతో పూజలు నిర్వహించారు. మాజీ గ్రంథాలయ ఛైర్మన్ పోరిక గోవింద నాయక్ ప్రతి తండాలో సేవాలాల్ ఆలయాలు ఏర్పాటు కావాలని, యువత ఐక్యతతో సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.