చింతలాయపల్లె గ్రామాన్ని సందర్శించిన DSP

చింతలాయపల్లె గ్రామాన్ని సందర్శించిన DSP

NDL: కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లి గ్రామాన్ని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్, కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు కలిసి ఇవాళ సందర్శించారు. గ్రామంలో ఉన్న ఇరువర్గాల వారితో డీఎస్పీ ప్రమోద్ కుమార్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ వైసీపీ నాయకులు గొడవలకు పాల్పడకుండా ప్రశాంతంగా జీవించాలని DSP వారికి సూచించారు.