VIDEO: 'తాగునీరు బదులుగా మురుగునీరు పట్టించుకోని అధికారులు'

VIDEO: 'తాగునీరు బదులుగా మురుగునీరు  పట్టించుకోని అధికారులు'

 కర్నూలు: కోడుమూరు పట్టణంలోని పలు వీధుల్లో మంగళవారం ఉదయం కులాయిల్లో తాగునీరు బదులుగా మురుగునీరు రావడంతో మహిళలు పంచాయతీ అధికారం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పంచాయతీ పరిధిలో నిరంతరం పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాల్సి ఉన్న అటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని మండిపడుతున్నారు. పంచాయతీ అధికారుల తక్షణమే స్పందించి మంచినీరు అందించాలని కోరుతున్నారు.