వైద్యం అందక ప్రాణాలు పోతున్నాయి: ఎమ్మెల్యే
NGKL: ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన వైద్యం అందకపోవడంతో అనేకమంది ప్రాణాలు పోతున్నాయని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కల్వకుర్తి పట్టణంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అనంతరం ఆయన మాట్లాడుతూ... పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు సక్రమంగా లేక, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.