ట్రాఫిక్ నియంత్రణకు కలిసి పనిచేద్దాం: సీపీ

ట్రాఫిక్ నియంత్రణకు కలిసి పనిచేద్దాం: సీపీ

WGL: ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు, GMMC అధికారులు సమన్వయంతో పని చేయాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ట్రై సిటీ పరిధిలో పెరుగుతున్న వాహనాల సంఖ్య కారణంగా తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు సీపీ, GWMC కమిషనర్ చాహాత్ బాజ్పాయి ఆధ్వర్యంలో ట్రాఫిక్, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.