నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* జిల్లాలో ఈ నెలాఖరులోగా అన్ని రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
* KMR: పిట్లం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ రాజేష్ చంద్ర
* కామారెడ్డిలో మైనారిటీ గురుకుల కళాశాలను సందర్శించిన జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జయరాజ్
* దేవునిపల్లి PS పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఐదుగురిపై కేసు నమోదు: ఎస్సై రంజిత్