రేపటి నుంచి ముఖ గుర్తింపు హాజరు

రేపటి నుంచి ముఖ గుర్తింపు హాజరు

WGL: ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూ.కళాశాలల్లో రేపుటి నుంచి ముఖ గుర్తింపు హాజరు (ఫేస్ రికగ్నెషన్ సిస్టమ్) పద్ధతి అమలు చేయనున్నట్లు DIEO డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. ఈరోజు ఇంటర్ విద్య కార్యాలయంలో సంబంధిత ఇంఛార్జ్‌లకు నూతన హాజరు విధానంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీజీబీఐఈ-ఎఫ్ ఆర్ఎస్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నారు.