రేపు అయిజలో అందెశ్రీ సంస్మరణ సభ

రేపు అయిజలో అందెశ్రీ సంస్మరణ సభ

GDWL: ప్రముఖ కవి, గాయకుడు అందెశ్రీ సంస్మరణ సభను అయిజ పట్టణంలో రేపు నిర్వహించనున్నట్లు అఖిలపక్ష కమిటీ నాయకులు ప్రకటించారు. స్థానిక అంబా భవాని ఆలయ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ సభకు కవులు, కళాకారులు హాజరవుతారని కమిటీ నాయకులు ఆంజనేయులు, తాహెర్, వెంకట్రాములు పేర్కొన్నారు.