'తల్లికి వందనం పేరిట నేరుగా ఖాతాల్లోకి నగదు జమ'

'తల్లికి వందనం పేరిట నేరుగా ఖాతాల్లోకి నగదు జమ'

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 28వ డివిజన్ జడ్పీ హై స్కూల్లో ఇవాళ నిర్వహించిన మెగా పేరెంట్స్- టీచర్స్ మీటింగ్‌ కార్యక్రమంలో MLA కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి తల్లికి వందనం పేరిట ఖాతాల్లోకి నగదు జమ చేస్తుందన్నారు. ఈ ఘనత CM చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కే దక్కుతుందని ఆయన తెలిపారు.