చాకలి ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీక: శివనాత్రి వేణు

చాకలి ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీక: శివనాత్రి వేణు

BHPL: భూపాలపల్లి మండలం కొంపెల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు BJP జిల్లా కార్యదర్శి శివనాత్రి వేణు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్ర విశేషమని, ఆమె మహిళా చైతన్యానికి ప్రతీక అని అన్నారు. కార్యక్రమంలో నరాల కొండయ్య, నాగయ్య, నాగులు, శంకర్ పాల్గొన్నారు.