బడే నాగజ్యోతి మతి భ్రమించి మాట్లాడుతుంది: ఛైర్మన్
MLG: BRS MLG నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బడే నాగజ్యోతి మతి భ్రమించి మాట్లాడుతున్నారని ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగ కళ్యాణి ఎద్దేవా చేశారు. ఈరోజు జిల్లా కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. “దమ్ముంటే నోటీసులకు బదులివ్వండి..కోర్టులో తేల్చుకుందాం అని అన్నారు. ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు” అని హెచ్చరించారు.