టెక్కలి జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్టు నర్సుల నిరసన

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్టు నర్సుల నిరసన

SKLM: టెక్కలి జిల్లా ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం కాంట్రాక్టు నర్సులు నిరసన తెలిపారు. 2011 నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సులుగా విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. కరోనా వంటి పరిస్థితుల్లో సేవలు అందించిన తమ సేవలకు తగిన గుర్తింపును ఇవ్వకుండా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.