VIDEO: శాస్త్రోక్తంగా శ్రీవారి చక్ర స్నాన ఘట్టం

VIDEO: శాస్త్రోక్తంగా  శ్రీవారి చక్ర స్నాన ఘట్టం

CTR: పుంగనూరులో శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 10వ రోజు శనివారం చక్రస్నాన ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మొదట ఆలయ ప్రాకారం చుట్టూ ఉత్సవమూర్తులను ఊరేగించారు. అనంతరం మండపంలో కొలువుదీర్చి పూజాది కైంకర్యాలు నిర్వహించారు. చక్రత్తాళ్వార్‌కు పవిత్ర జలాలతో స్నానం చేయించారు.