తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు: కలెక్టర్

CTR: జిల్లాలో వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం ఆయన కార్యాలయంలో MPDOలు, మునిసిపల్ కమిషనర్లతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తాగునీటి సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు.