డుంబ్రిగూడకు చెందిన శ్రీను శెట్టికి డాక్టరేట్

డుంబ్రిగూడకు చెందిన శ్రీను శెట్టికి డాక్టరేట్

ASR: డుంబ్రిగూడ గ్రామానికి చెందిన శ్రీను శెట్టికి ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. స్టాటిస్టిక్స్ విభాగంలో ప్రొఫెసర్ బి.మునిస్వామి మార్గదర్శకత్వంలో ఫెర్టిలిటీ ప్యాటర్న్‌పై పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పొందారు. ఈ పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా సిజేరియన్ ప్రసవాలు 21% పెరిగినట్లు వెల్లడించారు. 2030 నాటికి ఇవి 29%కు చేరే అవకాశం ఉందన్నారు.