VIDEO: ముమ్మరంగా వాహన తనిఖీలు

VIDEO: ముమ్మరంగా వాహన తనిఖీలు

KMR: మాచారెడ్డిలో ఎస్సై అనిల్ ఆధ్వర్యంలో ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. నంబర్ ప్లేట్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. సురక్షిత ప్రయాణం కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని వాహనదారులకు సూచించారు.