CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KKD: సీఎం సహాయ నిధి అభాగ్యుల జీవితాల్లో కాంతిరేఖలా పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే కొండబాబు అన్నారు. శనివారం కాకినాడలోని ఆయన ఇంటి వద్ద లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.