VIDEO: చందుర్తిలో విజయోత్సవ ర్యాలీ
SRCL: టీ 20 వరల్డ్ కప్‌లో ముచ్చటగా మూడోసారి భారత్ విజయం సాధించడం పట్ల, సోమవారం చందుర్తి మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నిన్న రాత్రి జరిగిన ఫైనల్లో ఇండియా టీం న్యూజిల్యాండ్‌పై 96 పరుగులతో ఘన విజయం సాధించడం పట్ల చందుర్తి మండల కేంద్రంలో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు.