VIDEO: 'కాంగ్రెస్ కోవర్టులను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి'

VIDEO: 'కాంగ్రెస్ కోవర్టులను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి'

MHBD: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకిరాల హరి ప్రసాద్ రావు, కిషోర్ రెడ్డిల వెన్నుపోటు రాజకీయాల కారణంగానే తొర్రూరు మున్సిపాలిటీలో తాము ఓడిపోయామని కాంగ్రెస్ పార్టీ వార్డు అభ్యర్థులు మీడియా ముందు సంచన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలని వారు బీఆర్ఎస్ పార్టీకి కొమ్ముకాస్తున్నారని, వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.