పింఛన్లు పంపిణీ చేసిన ఇంఛార్జ్ కలెక్టర్

W.G: పాలకోడేరు మండలం గోరగనమూడి గ్రామంలోని జ్ఞానానంద సీనియర్ సిటిజన్స్ ఆశ్రమంలో 15 మందికి ఇంఛార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం అందజేశారు. లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, పిల్లల చదువులు గురించి అడిగి తెలుసుకున్నారు. పింఛన్ల పంపిణీలో భాగంగా జిల్లాకు రూ.97.14 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.