నేడు రక్తదాన శిబిరం

HYD: అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం సోమవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని గోల్కొండ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ తెలిపారు. గోల్కొండ రేతిగల్లిలోని జీఎంకే ప్రైడ్ ఫంక్షన్ హాల్లో ఉదయం 9.30 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ శిబిరం ఉంటుందని ఆయన తెలిపారు. యువకులు ముందుకు వచ్చి రక్త దానం చేయాలని కోరారు.