పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ - 2025లో మొదటి స్థానంలో నిలిచిన దేశం?
1. రష్యా
2. కెనడా
3. బ్రెజిల్‌ 
4. చైనా

నిన్నటి ప్రశ్న: భారతదేశ జాతీయ పండు ఏది?
జవాబు: మామిడి