'రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి'

'రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి'

ASR: జిల్లాలో అధికారులు, ఉద్యోగులు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కలెక్టర్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం పాడేరులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలో అనేక మంది రక్తహీనతతో బాధపడుతున్నారని తెలిపారు. గర్భిణులు, బాలింతలకు, శస్త్రచికిత్స అవసరమైన వారికి రక్తం అవసరం ఉంటుందని తెలిపారు.