మంత్రి దృష్టికి వార్డు సమస్యలు పరిష్కారంకు కృషి చేస్తా

మంత్రి దృష్టికి వార్డు సమస్యలు పరిష్కారంకు కృషి చేస్తా

MBNR: కొల్లాపూర్ మున్సిపాలిటీలోని 12వ వార్డులో నెలకొన్న ప్రజల సమస్యలను మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని 12వ వార్డు ఇంఛార్జ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వప్న శిల్పా కిరణ్ తేజ గౌడ్ తెలిపారు. శుక్రవారం ఆయన 12వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో నెలకొన్న సమస్యలను ప్రజలు వారి దృష్టికి తీసుకువచ్చారు.