T20 వరల్డ్ కప్ ఫైనల్ అంపైర్లు వీరే

T20 వరల్డ్ కప్ ఫైనల్ అంపైర్లు వీరే

అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో ఈనెల 8న జరిగే భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కోసం ఐసీసీ తాజాగా అంపైర్లును ప్రకటించింది.
➣ ఆన్-ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్
➣ థర్డ్ అంపైర్: అల్లాఉద్దీన్ పలేకర్
➣ ఫోర్త్ అంపైర్: అడ్రియన్ హోల్డ్‌స్టక్
➣ మ్యాచ్ రిఫరీ: ఆండీ పైక్రాఫ్ట్